ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
– పునరావాసం కల్పిస్తామన్న అల్లూరి జిల్లా ఎస్పీ పాడేరు, ఫిబ్రవరి 18: ఛత్తీస్‌గఢ్‌లోని మాడేరియా డివిజన్ కమిటీకి చెందిన ఇద్దరు మావోయిస్టులు ఆంధ్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. బుధవారం అల్లూరి జిల్లా ఎస్పీ అమితి బర్దార్ ఎదుట వీరు స్వచ్ఛందంగా లొంగిపోయారు. అనంతరం జిల్లా ఎస్పీ బర్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ, పునరావాస పథకాలను పూర్తిగా…
