ఖమ్మం జిల్లాలో రెండు అగ్నిప్రమాదాలు

– భారీగా ఆస్తి నష్టం – సకాంలలో స్పందించిన అధికారులు ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 21: ఖమ్మం జిల్లాలో రెండు వేర్వేరు అగ్నిప్రమాద ఘటనలు జరిగాయి. ఓలా ఎలక్ట్రి బైక్ షోరూంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం నగరంలోని రోటరీ నగర్ ప్రాంతంలో ఉన్న ఓలా ఎలక్ట్రి బైక్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మధిర మండలం…
