Tag #Two deadbodies #in Auto #Police inquiry

ఆటోలో రెండు మృతదేహాలు

– దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3:‌ నగరంలోని చాంద్రాయణగుట్టలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. రోమన్‌ ‌హోటల్‌ ఎదురుగా ఉన్న ఓ ఆటోలో ఇద్దరి మృతదేహాలను స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతులను జహంగీర్‌ (24), ఇర్ఫాన్‌ (25)‌గా గుర్తించారు.…