నెల వ్యవధిలో రెండు చెక్ డ్యామ్ ల పేల్చివేత

– ఇసుక అక్రమ దందా కోసమా? – జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులు – కూల్చిన చెక్ డ్యామ్‌లను నిర్మించాలి – మంథని మాజీ ఎమ్మెల్యే మధుకర్ జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ ల పేల్చివేతలు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రజల సాగు, తాగునీరు సమస్యలు లేకుండా…
