వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం

– మంచిర్యాలలో ముగ్గురు, ఖమ్మంలో ఒకరు.. మంచిర్యాల/ఖమ్మం,ప్రజాతంత్ర, డిసెంబర్ 22ః రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టినా ఎక్కడోచోట ప్రమాదాలు జరిగి అనేకమంది మరణిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మంచిర్యాల, ఖమ్మం జిల్లాలలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. మంచిర్యాల జిల్లాలోని ఇందారం క్రాస్ రోడ్డు వద్ద ఆగి ఉన్న బొలెరోను…
