కరువు, కర్ఫ్యూ రెండూ కాంగ్రెస్‌కి పుట్టిన కవలలు
బిజెపి అంటే కార్మికుల వ్యతిరేక పార్టీ.. కనీస వేతన సవరణ కచ్చితంగా చేస్తాం కార్మిక సంఘాల ఆత్మీయ సమ్మేళనం లో మంత్రి హరీష్ రావు హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్ 14: గతంలో జీతాలు పెంచాలని ధర్నా చేస్తే ఇనుప బూట్లు, గుర్రాలతో తొక్కించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.. కానీ కార్మికుల సమస్యలేంటో తెలుసుకొని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు…