ఛత్తీస్‌గడ్‌లో రెండు ఎన్‌కౌంటర్లు

– 14 మంది మావోయిస్టుల మృతి – మృతుల్లో కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు – కొంట ఏరియా కమిటీ లేకుండా చేసాం : బీజాపూర్ ఎస్పీ జితేంద్ర భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 3 : ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో మరోసారి తుపాకుల మోతమోగింది. రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 14మంది మావోయిస్టులు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే…
