కృత్రిమ మేధపై రెండు రోజులసెమినార్

షాద్‌నగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: షాద్‌నగర్ గిరిజన గురుకుల డిగ్రీ పీజీ, మహిళా కళాశాలలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈనెల 12, 13తేదీల్లో జరగబోయే ఈ సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను సచివాలయంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్…
