డైనమిక్ సిటీకి చేరుకున్నానంటూ మోడీ ట్వీట్
కార్యవర్గ సమావేశాలను ప్రారంభించిన నడ్డా హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : డైనమిక్ సిటీ హైదరాబాద్‌కు చేరుకున్నానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. సిటీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంపై చర్చిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. కాగా హెచ్‌ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు…