ర్యాష్ డ్రైవింగ్‌తో ఇద్దరి మృతి

– టీవీ నటుడు లోబోకు ఏడాది జైలు జనగామ,ఆగస్ట్ 29: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతితోపాటు- పలువురు గాయపడటానికి కారణమైన టీవీ నటుడు ఖయూమ్ అలియాస్ లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ జనగామ కోర్టు తీర్పునిచ్చింది. జనగామ జిల్లా రఘునాథపల్లి పోలీసుల కథనం ప్రకారం.. 2018 మే 21న ఓ టీవీ ఛానల్ తరఫున…
