సమస్యలపై కదం తొక్కిన జర్నలిస్టులు

– విజయవంతమైన టీయూడబ్ల్యూజే మహా ధర్నా – జర్నలిస్టుల నినాదాలతో దద్దరిల్లిన మహానగరం – రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు తరలివచ్చిన జర్నలిస్టులు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 3 : పన్నెండేండ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాసాబ్ ట్యాంక్‌లోని సమాచార కమిషనర్ కార్యాలయం ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే)…
