ఈ యేడు యధావిధిగా బ్రహ్మోత్సవాలు
సెప్టెంబర్ 27ను బ్రహ్మోత్సవాలు అధికారులతో సక్షించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి తిరుమల,జూలై1: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27నుంచి ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో శుక్రవారం ఆయన సక్ష నిర్వహించారు. కొవిడ్ వల్ల రెండేళ్ల పాటు బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించామని వివరించారు. ఈ…