యాదాద్రి కాదు.. యాదగిరి గుట్టనే..
టీటీడీ బోర్డు తరహాలో యాదగిరి గుట్ట ఆలయ బోర్డు.. గో సంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీ కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేలా భక్తులకు ఏర్పాట్లు యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీనర్సింహస్వామికి ప్రత్యేక పూజలు టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట ఆలయ పాలక మండలి బోర్డు ఏర్పాటు…