ఆర్టీసీ అభివృద్ధికి అహర్నిశలు కృషి
అందుబాటులోకి మరిన్ని కొత్త బస్సులు ఉద్యోగ నియామకాలు చేపడతాం.. ఆర్టీసి లో రాజకీయ జోక్యం ఉండదు.. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్తమ ఉద్యోగులకు ప్రగతి చక్రం పురస్కారాల ప్రదానం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : టిజిఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తుందని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు విస్తృత…