నేడు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ
తొలిసారి భేటీపై సర్తత్రా ఉత్కంఠ ప్రజా భవన్‌లో ఏర్పాట్లు పూర్తి విభజన సమస్యలు..షెడ్యూలు 9, షెడ్యూలు 10 సంస్థల విభజనపై చర్చ! విద్యుత్తు సంస్థలకు బకాయిలపైనా చర్చలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 5 : నేడు ప్రజా భవన్ వేదికగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు తొలిసారి సమావేశం కాబోతుండడంతో భేటీపై సర్వత్రా ఉత్కంఠ…