చార్జీల బాదుడు భారం
ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలు ప్రజల్లో దడ పుట్టిస్తున్నాయ్ పధికులపై భారం మోపుటలో వేగంగా పరుగు తీస్తున్నాయ్ యాజమాన్యం నేరుగా కాక దొడ్డిదారిన చార్జీలను పెంచి ప్రయాణికుల నడ్డి విరుస్తుంది నిన్నటి వరకు సేఫ్ సేఫ్టీ సెస్ పేరిట ప్రయాణికుల పీడించి ఇపుడు దూరాల ఆధారంగా దారి దోపిడీకి తెగబడుతుంది నష్టాల ఊభి నుంచి గట్టెక్కి…
