ఆర్టీTRసీలో ఖాలీగా ఉన్న 3035 పోస్టుల భర్తీ
ప్రభుత్వం అనుమతి…మంత్రి పొన్నం హర్షం వీలైనంత త్వరగా భర్తీకి హామీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాలీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ 3035 పోస్టుల్లో 2000…