కాంగ్రెస్ తీరుతో జీవచ్ఛవంలా నల్లగొండ

జిల్లాలో వరి ఉత్పత్తిని పెంచేలా చేసిన కెసిఆర్ రైతుబంధు ఉంటే కెసిఆర్‌ను గుర్తుంచుకుంటారన్న కుళ్లు రైతుభరోసా పేరుతో కాంగ్రెస్ డ్రామాలు ఇచ్చిన హామీలపై ప్రజలు కాంగ్రెస్‌ను నిలదీయాలి నల్లగొండలో ఇదో విజయోత్సవ సభలా ఉంది నల్లగొండ రైతు ధర్నాలో బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలు ఆనాడు నిజాం సర్కారును నిలదీసిన గడ్డ నల్లగొండ అని…