Tag TS New Governor Jishnu Dev Verma

రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం

చేయించిన హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : రాష్ట్ర నూతన గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే..ఆయనతో ప్రమాణం చేయించారు. బుధవారం రాజ్‌భవన్‌లో జరిగిన గవర్నర్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్‌ శాంతి…