మూసీ నది ప్రక్షాళనకు సహకరించండి
శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు కేటాయించాలి కేంద్రమంత్రి పాటిల్‌ను కలిసి కోరిన సిఎం రేవంత్ గ్యాస్ రాయితీని నేరుగా ఓఎంసీలకు చెల్లించే అవకాశం కల్పించండి : కేంద్ర మంత్రి పూరీకి సిఎం రేవంత్ విజ్ఞప్తి న్యూదిల్లీ, జూలై 22 : తెలంగాణ ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్లతో చేపడుతున్న మూసీ రివర్ ప్రక్షాళనకు సహకరించాలని కేంద్ర…