ఏపీలో ప్రజలకు సేవ చేయలేరా?
న్యూదిల్లీ, అక్టోబర్ 15: ఏపీలో ప్రజలకు సేవ చేసేందుకు మీకు ఇబ్బంది ఏమిటని ఐఏఎస్ అధికారులను క్యాట్ ప్రశ్నించినట్లు సమాచారం. రాష్ట్ర పునర్విభజన సందర్భంగా జరిగిన కేటాయింపుల ప్రకారం ఆయా రాష్టాల్రకు వెళ్లాలంటూ ఈ నెల 9న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, కె.ఆమ్రపాలి, ఎ.వాణీప్రసాద్,…