తుంట ఎత్తేసి మొద్దును ఎత్తుకున్నట్లైందా..?
కాంగ్రెస్, బిఆర్ఎస్ దొందూ దొందే చర్చలకు ససేమిరా అంటున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వానికీ నిరుద్యోగులు దూరమవుతున్నారా? గత ప్రభుత్వం లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు దూరమవుతుందా అంటే గతకొద్ది రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే అదేపోబడి కనిపిస్తున్నది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి పాలవడానికి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, నిరుద్యోగులు కూడా ఒక…