ఆత్మస్తుతి..పరనింద
అంకెల గారడీ తప్ప మరోటి లేదు ఎన్నికల హావిూలకు ఎగనామం బడ్జెట్‌పై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25 : రాష్ట్ర అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆసాంతం ఆత్మస్థుతి, పరనింద తప్ప మరేవిూ లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బడ్జెట్…