పోలీసులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్న ప్రభుత్వం
పోలీస్ స్టేషన్ల నిర్వహణకు నిధులివ్వాలి.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం ఆందోళనకరం.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పోలీస్ కానిస్టేబుల్ లకు జరుగుతున్న శ్రమదోపిడీపై నాడు అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వొచ్చాక ఊసరవెల్లిలా మారి శ్రమదోపిడీ విధానాన్ని అమలు చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. టీఎస్ఎస్పీ కానిస్టేబుల్స్…