Tag trusts

ఐటి చెల్లింపుల్లో పారదర్శకతకే కొత్త చట్టాలు

చట్టాలపై అవగాహన తప్పనిసరి స్వచ్ఛంద సంస్థలకు రిజిస్ట్రేషన్ అవసరం సదస్సులో ఐటి కమిషనర్ బాలకృష్ణ కొత్తగూడెం/ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 :  ఆదాయపన్ను చెల్లింపులు, రాయితీలపై స్వచ్ఛంద, ధార్మిక సంస్థలకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టంలో ఇటీవల చేసిన సవరణలపై అవగాహన తప్పనిసరని ఇన్ కమ్ టాక్స్ (ఎగ్జెన్షన్స్) కమిషనర్ బి బాల కృష్ణ అన్నారు.…