దేశ ప్రయోజనాలపై రాజీపడేది లేదు

– ట్రంప్ వాణిజ్య సుంకాలపై లోక్‌సభలో పీయూష్ గోయల్ న్యూఢల్లీి, ప్రజాతంత్ర, జులై 31: దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోనున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆగస్టు 1 నుంచి భారత వస్తువులపై 25శాతం టారిఫ్ విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై లోక్‌సభలో ఆయన…
