ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతా..

ఎక్స్ వేదికగా ఎద్దేవా చేసిన అసద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 8: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్థాన్, ఇజ్రాయెల్ ప్రతిపాదించడాన్ని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులు ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి…
