Trump: మాటల్లేవు.. మాట్లాడుకోవడాల్లేవ్

– భారత్‌పై సుంకాల విషయంలో ట్రంప్ మంకుపట్టు వాషింగ్టన్, ఆగస్టు 8: భారీ సుంకాల విధింపుతో భారత్‌పై కాలుదువ్వుతున్న ట్రంప్ తాజాగా మరో బాంబు పేల్చారు. భారత్‌తో వాణిజ్య చర్చలు ఉండవని స్పష్టం చేశారు. దీంతో భారత్- అమెరికా సంబంధాలు మునుపెన్నడూ చూడని స్థాయిలో పతనమై ఆందోళన రేకెత్తిస్తున్నాయి. భారత్‌పై సుంకాల విధింపు అనంతరం చర్చలు…
