విదేశీ విద్యార్థులపై ట్రంప్ కొరడా

– పరిమిత సంఖ్యలోనే విద్యార్థులకు అడ్మిషన్లు – యూనివర్సిటీలకు హుకుం జారీ చేసిన వైట్‌హౌజ్ వాషింగ్టన్,అక్టోబర్ 3: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో హుకుం జారీ చేశారు. విదేశీ విద్యార్థుల రాకపై ఆంక్షలు లాంటి కత్తి పెట్టారు. పరిమిత సంఖ్యలో వారిని అనుమతించాలని యూనివర్సీటీలను ఆదేశించారు. అమెరికా ప్రభుత్వ నిధులు కావాలంటే విదేశీ విద్యార్థుల అడ్మిషన్లను…
