మరోమారు ట్రంప్ సుంకాల బాదుడు

– ఫార్మా ఉత్పత్తులపై 100 శాతం టాక్స్ - భారతీయ ఔషధ పరిశ్రమలు లక్ష్యంగా సుంకాలు వాషింగ్టన్,సెప్టెంబర్26: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాలతో విరుచుకుపడ్డారు. ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలు విధిస్తూ బాంబు పేల్చారు. బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధ ఉత్పత్తుల దిగుమతులపై 100 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు. అమెరికాలో ప్లాంట్‌లను…
