Tag #truck rams #into pedestrian group #& persons killed

పాదచారులపైకి దూసుకెళ్లిన ట్రక్కు

– ఏడుగురి దుర్మరణం రాజ్‌కోట్, ఏప్రిల్ 13: ఓ ట్రక్కు అదుపుతప్పి నడుచుకుంటూ వెళ్తున్న యాత్రికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. వారిలో ఆరుగురు యాత్రికులు కాగా మరో వ్యక్తి రోడ్డు పక్కన తన వాహనం టైరు మారుస్తున్న డంపర్ డ్రైవర్. యాత్రికులు రాజస్థాన్ రాజ్‌కోట్‌లోని గద్కా గ్రామం నుంచి దేకావాలాలోని మహదేవ్…