కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌ఎం మద్దతు

– బీఏఎస్ నిధులు విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి – సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరికి ధన్యవాదాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి తెలంగాణ రికగ్నైజ్‌డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్(టీఆర్‌ఎస్‌ఎం) అసోసియేషన్ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నదని, కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తామని ఆ సంఘం…
