ఆవో-దేఖో-సీకో..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులె •1 :ఆవో-దేఖో-సీకో అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి మాట్లాడండని కేటీఆర్ సూచించారు.…