టిఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుల ప్రమాణం
న్యూ దిల్లీ, జూన్ 24 : టిఆర్‌ఎస్ తరఫున రాజ్యసభకు ఎన్నికైన దీవకొండ దామోదర్‌రావు, హెటిరో ఫార్మా వ్యవస్థాపకుడు బండి పార్థసారథిరెడ్డిలు శుక్రవారం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు సమక్షంలో దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు ఎంపీలూ తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. జగిత్యాల జిల్లా బుగ్గారం…