ఇక టిఆర్‌ఎస్ తెరమరుగేనా ?
దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ (టిఆర్‌ఎస్) త్వరలో కనుమరుగు కానుందా అన్న విషయం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. నేటికి ఇరవై ఒక్క సంవత్సరాల కింద కేవలం ఉద్యమపార్టీగా ఆవిర్భవించి తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం రాజకీయ పార్టీగా మారిన టిఆర్‌ఎస్ ఇప్పుడు ప్రాంతీయ పరిధిని వీడి దేశ రాజకీయాలవైపు…