కేంద్రంతో ముదురుతున్న విభేదాలు..
కేంద్రంతోరాష్ట్ర సర్కార్‌కు ఘర్షణ పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది. చాలాకాలంగా కేంద్ర, రాష్ట్ర సంబంధాల విషయంలో దూరం పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రత్యేక రాజకీయ కూటమి ఏర్పాటుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించినప్పటినుండి ఈ దూరం మరింత పెరగడానికి అస్కారమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన…