దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడి దూకుడు
మరోమారు టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు నోటీసులు న్యూ దిల్లీ, మే 3 : దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు మరోసారి నోటీసులు పంపింది. దీంతో దిల్లీలోని ఈడీ కార్యలయానికి బుచ్చిబాబు వెళ్లారు. దిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి…