బిజెపి సభకు ఆటంకాలు కలిగిస్తున్న టిఆర్‌ఎస్
బిజెపి అంటేనే భయ పట్టుకుందన్న కిషన్ రెడ్డి ఎవరెన్ని అడ్డంకుఉల సృష్టించినా సభ విజయవంతం ఊరూ వాడ నుంచి భారీగా తరలి రానున్న ప్రజలు మహారాష్ట్ర తరహాలో టిఆర్‌ఎస్ పతనం తప్పదన్న లక్ష్మణ్ హైదరాబాద్,జూలై1 : బీజేపీ కార్యవర్గ సమావేశాలకు అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఆటంకాలు కలిగిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బిజెపి అంటే…