అవినీతిలో కూరుకుపోయిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం
విమర్శలతో, ఎదురు దాడితో తప్పించుకునే యత్నం టిఆర్‌ఎస్ నేతల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది తెలంగాణలో బిజెపి బలోపేతం అవుతుంది కార్యాకర్తలతో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 29 : టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని అందుకే విమర్శలతో ఎదురుదాడి చేయాలని చూస్తోందిన కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. దీంతో సహజంగానే ప్రస్తుత…