పారా బాయిల్డ్ రైస్‌ను విదేశాలకు ఎగుమతి చేయడం లేదన్నది అబద్ధం
కేంద్ర మంత్రి గోయల్ దేశాన్ని తప్పుదోవ పట్టించారు పార్లమెంట్ ఉభయసభల్లో సభాహక్కుల నోటీస్ ఇచ్చిన టిఆర్‌ఎస్ ఎంపిలతో దిల్లీలో సిఎం కెసిఆర్ భేటీ..11న దేశ రాజధానిలో ఆందోళనపై చర్చ న్యూ దిల్లీ, ఏప్రిల్ 4 : కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్.. దేశాన్ని తప్పుదోవ పట్టించారని టిఆర్‌ఎస్ ఆరోపించింది. గత శుక్రవారం రాజ్యసభలో ఆయన…