సిట్టింగ్ స్థానంకోసం కాంగ్రెస్.. అధికారంకోసం బిజెపి.. ప్రతిష్టగా టీఆర్‌ఎస్
మునుగోడు ఉప ఎన్నికల అన్ని రాజకీయ పార్టీల్లో టెన్షెన్ పెంచింది. రానున్న శాసనసభ ఎన్నికలకు ఈ ఎన్నిక సెమీఫైనల్ అని పార్టీలన్ని భావిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని ఏ విధంగానైనా పదిలపర్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో సాధించుకున్న స్థానాల్లో అధికశాతం స్థానాలు ఆ పార్టీ చేజారిపోయాయి. ఇప్పుడు మిగిలింది అయిదుగురు…