టిఆర్‌ఎస్ కౌంటర్ ఎటాక్
రాష్ట్రప్రభుత్వంపైన వరుస విమర్శలు చేస్తున్న భారతీయ జనతాపార్టీపైన టిఆర్‌ఎస్ కూడా కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. ఒకరి తర్వాత ఒకరుగా దిల్లీ నుండి వొస్తున్న నాయకులు చేస్తున్న విమర్శలకు టిఆర్‌ఎస్ ఒక విధంగా డిఫెన్స్‌లో పడింది. బిజెపి నాయకులు చేస్తున్న సవాళ్ళు, ప్రసంగాలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా ఇంకా ఎంతకాలం ఈ విమర్శలు సంధిస్తారంటూ…