ట్రిలియన్ డాలర్ జిడిపి ఆర్థిక వ్యవస్థగా… తెలంగాణను తీర్చిదిద్దుతున్నాం..

దేశ ప్రగతిలో రైల్వేలు ఎంతో కీలకం హైదరాబాద్ -బందర్ పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి సహకరించండి.. రాష్ట్రంలో 370 కి.మీ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం చర్లపల్లిలో కొత్త టెర్మినల్ అభివృద్ధి చేసినందుకు కృతజ్ఞతలు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6 : దేశ ప్రగతిలో రైల్వే అభివృద్ధి ఎంతో కీలకమని…