పుల్వామా అమరులకు నివాళి

– కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న ఎంపీ డాక్టర్ కావ్య వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను స్మరించుకుంటూ శనివారం (ఫిబ్రవరి 14) ‘బ్లాక్ డే’గా పాటించారు. మాజీ కేంద్ర సాయుధ పోలీస్ బలగాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో వరంగల్ ఎంపీ డాక్టర్…
