పురుషోత్తం రెడ్డికి ఘన నివాళులు

– మంత్రి ఉత్తమ్‌కు ముఖ్యమంత్రి సహా పలువురి పరామర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురోషోత్తం రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ జేఆర్‌సీ కన్వెన్షన్‌లో గురువారం జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు…
