మహిళా స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖకు గౌరవం
డిప్యూటి కలెక్టర్‌గా నియమిస్తూ కేబినేట్ ఆమోదం అమరావతి, జూన్ 24 : మహిళా స్టార్ ఆర్చర్, అర్జున అవార్డు గ్రహీత, తెలుగు తేజం వెన్నం జ్యోతి సురేఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. ఆమెకు గ్రూప్-1 డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్…