అసలు సిసలైన హైదరాబాద్ బిడ్డ సీతారాం ఏచూరీ
నమ్మిన సిద్ధ్దాంతం కోసం కడదాకా నడిచిన కమ్యూనిస్ట్ ఏచూరీతో మాబంధం రక్త సంబంధం రవీంద్రభారతి సంస్మరణలో పాల్గొన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అసలుసిసలైన హైదరాబాద్ బిడ్డ సీతారాం ఏచూరీ అని బిఆర్‌ఎస్ నేతల కెటిఆర్ పేర్కొన్నారు. వోట్ల రాజకీయంలో వెనుకబడినా.. తాము ప్రజల కోసం పోరాటంలో ముందున్నామని చాటిచెప్పిన గొప్ప నాయకుడు సీతారాం ఏచూరీ…