గాయం చేసిన కాలం!
ఉన్నత విద్యావంతుడై, ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శప్రాయుడిగా ఉండి, ఎంతోమందికి విద్య నేర్పినటువంటి ప్రొఫెసర్ సాయిబాబాకు తీవ్ర అన్యాయం జరిగిందని అనుకుంటున్నారు విద్యార్థులు, ప్రజలు. ఆయనే ఒక ధిక్కారస్వరం. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? అనేటువంటి ధోరణి ఆయనది, ఆయన భార్య వసంతది. ఎవరైనా సహాయకులు ఉంటే తప్ప కదలలేనటువంటి పరిస్థితి ఆయనది. అలాంటి ప్రొఫెసర్ సాయిబాబాను…