సీనియర్ సిటిజన్స్‌కు ట్రిబ్యునల్ బెంచ్ వరం

– ఆర్డీవో రమేష్ రాథోడ్, డాక్టర్ అనితా రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 7: సీనియర్ సిటిజన్స్ యాక్ట్, ట్రిబ్యునల్ బెంచ్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, కేసులు త్వరగా పూర్తిచేస్తున్నామని హన్మకొండ ఆర్డీవో రమేష్ రాథోడ్, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్ డాక్టర్ అనితా రెడ్డిలు తెలిపారు. ఆర్డీవో కార్యాలయం ట్రిబ్యునల్ కోర్టు…
