ట్రైబల్ వెల్ఫేర్‌లో పెండింగ్ బిల్లులు రూ.11 కోట్లు విడుదల

– యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణ పనులు మొదలయ్యాయి – గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: టీజీటిబ్ల్యుఆర్‌ఈఐ సొసైటీకి చెందిన కాంట్రాక్టు, ఔట్‌సోర్స్, పార్ట్‌టైమ్ సిబ్బందికి, సబ్జెక్ట్ అసోసియేట్స్, ప్రధాన కార్యాలయంలోని సిబ్బందికి, స్వీపింగ్, శానిటేషన్, కేటరింగ్ సేవలకు సంబంధించి రెమ్యునరేషన్, సర్వీస్ చార్జీలు విడుదల చేశామని…
